యువతి కనిపించడంలేదని ఫిర్యాదు | complaint on woman missing | Sakshi
Sakshi News home page

యువతి కనిపించడంలేదని ఫిర్యాదు

Published Tue, Feb 14 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

complaint on woman missing

బత్తలపల్లి: మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంకు సమీపంలో నివాసముంటున్న బయన్న కుమార్తె సుగుణ(22) ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయిందని బాధితుడు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ హారు¯ŒSబాషా తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం రూరల్‌ సీఐ మురళీకృష్ణ 9440796832, ఎస్‌ఐ హారు¯ŒSబాషా 9440796833 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement