చొప్పదండి: కరీంనగర్‌జిల్లా చొప్పదండిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలను, 25 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
చొప్పదండిలో కార్డన్ సెర్చ్
Published Wed, Nov 9 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
Advertisement
Advertisement