
'రెయిన్ గన్ పేరుతో బాబు హడావిడి'
పంటలు ఎండిపోవడానికి చంద్రబాబే కారణమని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు.
పుష్కరాల సమయంలో పంటలు ఎండిపోతోంటే ఏ ఒక్కరూ పట్టించుకోకుండా.. ఇప్పుడు రెయిన్ గన్ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 2న జరిగే కార్మిక సమ్మెకు మద్దతిస్తామని రామకృష్ణ వెల్లడించారు.