
వజ్రం లభ్యం?
మండలంలోని జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళకు వజ్రం లభ్యమైనట్లు సమాచారం.
జొన్నగిరి(తుగ్గలి): మండలంలోని జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళకు వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని గురువారం అదే గ్రామానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రూ.1.80 లక్షలు, 2 తు లాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.