హోర్డింగ్ కూలిపడి వ్యక్తి మృతి | death of a man in hoarding collapse | Sakshi
Sakshi News home page

హోర్డింగ్ కూలిపడి వ్యక్తి మృతి

Published Fri, May 6 2016 9:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

death of a man in hoarding collapse

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో శుక్రవారం ఉదయం భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. తాడేపల్లి బైపాస్‌లో ఆంధ్రాబ్యాంకు సమీపంలో హైవేపై హోర్డింగ్ కూలి ఓ వ్యక్తిపై పడిపోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement