డీసెట్‌–16 ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూలులో మార్పు | Diset-16 Admissions Counseling Schedule change | Sakshi
Sakshi News home page

డీసెట్‌–16 ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూలులో మార్పు

Published Mon, Jul 25 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

Diset-16 Admissions Counseling Schedule change

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డీసెట్‌–16 ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్లు డీఈఓ  అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 వరకు వెబ్‌ ఆప్షన్లు,  2 నుంచి 5 వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. 6న అలాట్‌మెంట్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 7,8 తేదీల్లో బుక్కపట్నంలోని డైట్‌ కళాశాలలో ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు.   9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement