కమాన్‌చౌరస్తా : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని బీఈడీ కళాశాలలు పూర్తిస్థాయిలో అనుమతులు రాకున్నా వచ్చాయని ప్రచారం చేస్తున్నాయని, విద్యార్థులు ప్రవేశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
-
‘శాతవాహన’ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి
కమాన్‌చౌరస్తా : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని బీఈడీ కళాశాలలు పూర్తిస్థాయిలో అనుమతులు రాకున్నా వచ్చాయని ప్రచారం చేస్తున్నాయని, విద్యార్థులు ప్రవేశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2016–17 విద్యాసంవత్సరానికి కొన్ని కళాశాలలకు అనుమతుల ప్రక్రియ ఇంకా పరిశీలనలో ఉందని, వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగా ప్రవేశాలు పొందాలని తెలిపారు.