డ్రైవరన్నా.. సురక్షితం కాదన్నా! | driver negligance in driving | Sakshi
Sakshi News home page

డ్రైవరన్నా.. సురక్షితం కాదన్నా!

Published Fri, Aug 26 2016 10:01 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

డ్రైవరన్నా.. సురక్షితం కాదన్నా! - Sakshi

డ్రైవరన్నా.. సురక్షితం కాదన్నా!

సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం : వాహనాల రద్దీ, జన సంచారం అధికంగా ఉండే అనంతపురంలో శుక్రవారం ఓ వ్యక్తి ఒంటిచేత్తో ట్రాక్టర్‌ను నడిపాడు. ఒక చేతిలో పాపను ఎత్తుకుని.. మరో చేతితో స్టీరింగ్‌ తిప్పుతూ కనిపించాడు. కుదుపులకు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉండటంతో ఆ ట్రాక్టర్‌ కొంత దూరం వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ అలా చూస్తూనే ఉండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement