నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు | earthquake at some areas in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

Published Sun, Jan 8 2017 8:09 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

earthquake at some areas in nellore district

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. వింజమూరు, దుత్తలూరు సహా పలు గ్రామాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వేకువజామున ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఈ గ్రామాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఈ ప్రాంతాల్లో సాధారణంగా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement