విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు? | Firing between police and maoists at Vizag forest area | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు?

Published Wed, May 4 2016 9:54 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Firing between police and maoists at Vizag forest area

విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిసింది. కొయ్యూరు మండలం మర్రిపాకల వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆజాద్ అనే పురుషుడు ఉన్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 తుపాకీతోపాటు కిట్‌బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement