నాటు బాంబులతో చేపల వేట.. వ్యక్తి మృతి | fish hunt with bombs and one dies | Sakshi
Sakshi News home page

నాటు బాంబులతో చేపల వేట.. వ్యక్తి మృతి

Published Mon, Aug 17 2015 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

fish hunt with bombs and one dies

నేరేడుచర్ల: నాటు బాంబులతో చేపల వేట ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం చిన్నపాడులో నాటు బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి పక్కనే ఉన్న మూసి నదిలో చేపలు పట్టే క్రమంలో రమావత్ రమేష్ చేతిలో ఉన్న నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో అతడు నదిలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement