కారు బోల్తా: ఐదుగురికి గాయాలు | five injured of car rolls in krishna district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

Published Sat, Aug 1 2015 8:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

five injured of car rolls in krishna district

కంకిపాడు: కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కొలవెన్నికి ఐదుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా మండలంలోని పునాదిపాడు వద్ద కారు బోల్తా కొట్టింది. బాధితులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement