పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 13.20 అడుగులకు చేరటంతో 12లక్షల ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. గోష్పాదక్షేత్రంలోకి వరదనీరు ప్రవేశించింది. ఇప్పటికే స్నానఘట్టాలు నీట మునిగాయి.