పుచ్చకాయల మధ్యలో గంజాయి | Four tons of marijuana seized | Sakshi
Sakshi News home page

పుచ్చకాయల మధ్యలో గంజాయి

Published Sun, Jul 24 2016 3:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

పుచ్చకాయల మధ్యలో గంజాయి

పుచ్చకాయల మధ్యలో గంజాయి

స్మగ్లర్లు గంజాయి రవాణాకు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. గంజాయిని పుచ్చకాయల లోడుతో వెళ్తున్న ఓ లారీలో దాచి రవాణా చేస్తుండగా కడియం వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఒక లారీ, టెంపో, రెండు ఎస్కార్టు కారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి సుమారు 4 టన్నులు ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement