ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ | Green signal to form of Private Universities, says Ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Dec 3 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

Green signal to form of Private Universities, says Ganta srinivasa rao

విజయవాడ: టీచర్‌ ఎమ్మెల్సీలతో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశం అయ్యారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్‌ వర్శిటీల బిల్లుపై చర్చిస్తామన్నారు.

ప్రైవేట్‌ వర్శిటీల బిల్లుపై నిర్లయం తీసుకున్నాక మాతో చర్చలెందుకని టీచర్‌ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌ శర్మ, గేయనంద్‌, వై. నివాస్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement