అయ్యప్ప దీక్షాపరుల సౌకర్యార్థం రైలు నంబరు 15905 కన్యాకుమారి-దిబ్రూఘర్, రైలు నంబరు 15906 దిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను తిరువళ్లా స్టేషన్‌లో తాత్కాలికంగా నిలుపుతారు. నవంబర్ 17నుంచి జనవరి 19 వరకు ఈ తాత్కాలిక హాల్ట్ కల్పిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి పీఆర్వో జె.వి.ఆర్.కె.రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, తిరువళ్లా స్టేషన్ కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో తిరువనంతపురం దగ్గర్లో ఉంది.
వివేక్ ఎక్స్‌ప్రెస్‌కు తిరువళ్లాస్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం
Published Fri, Sep 9 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement
Advertisement