ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండింది. ప్రాజెక్టు 15 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు 50,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 72.70 అడుగులు కాగా ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు.