జేసీబీ దగ్ధం చేసిన మావోయిస్టులు? | jcb set fire in warangal district | Sakshi
Sakshi News home page

జేసీబీ దగ్ధం చేసిన మావోయిస్టులు?

Published Wed, May 4 2016 8:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

jcb set fire in warangal district

ములుగు: వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎర్రమట్టి క్వారీ కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో జేసీబీ పూర్తిగా దగ్ధం అయింది. ఏటూరునాగారంలో పలువురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల దృష్టి మార్చడానికే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement