జమ్మికుంటలో 'ఓసీ' మహాగర్జన | open caste maha garjana in jammikunta | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో 'ఓసీ' మహాగర్జన

Published Mon, May 9 2016 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

open caste maha garjana in jammikunta

జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంటలోని ఎంటీఆర్ గార్డెన్స్‌లో సోమవారం 'ఓసీ' మహాగర్జన జరుగుతోంది. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వెలమ, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్యతో పాటు పలు ఓసీ కులాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓసీల సమస్యలు, రిజర్వేషన్ల అంశంపై ఈ సభలో ఏకరువు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement