30 నుంచి పీహెచ్‌డీ తరగతులు | phd classes of 30th to | Sakshi
Sakshi News home page

30 నుంచి పీహెచ్‌డీ తరగతులు

Published Tue, Jan 24 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

జేఎన్‌టీయూ అనంతపురంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు పీహెచ్‌డీ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు పీహెచ్‌డీ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాలని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆచార్య సత్యనారాయణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement