సూర్యాపేటలో కార్డన్‌ సెర్చ్ | Police Conducts Cordon And Search Operation In Suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో కార్డన్‌ సెర్చ్

Published Wed, Nov 30 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

Police Conducts Cordon And Search Operation In Suryapet

సూర్యాపేట: సూర్యాపేటలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన ఈ కార్డన్‌ సెర్చ్ ఆపరేషన్‌లో.. సీఐ మొగులయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు పాల్గొని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేనటువంటి 70 బైక్‌లు, 20 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement