ఆవులను కబేళాకు తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మంగళవారం తొండపల్లి సమీపంలో పట్టుకున్నారు.
ఆవులను కబేళాకు తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మంగళవారం తొండపల్లి సమీపంలో పట్టుకున్నారు. తొండుపల్లి సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆవులను గోశాలకు పంపారు.