రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం | ratnalammaku income rs.7,53,459 | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం

Published Fri, May 26 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం

రాట్నాలమ్మకు రూ.7,53,459 ఆదాయం

రాట్నాలకుంట (పెదవేగి రూరల్‌) : పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,53,459 ఆదాయం లభించింది. గురువారం లెక్కించిన హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. ఏలూరు డివిజన్‌ తనిఖీదారి అనురాధ పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. రూ.6,93,445 నోట్లు, రూ.60, 014 చిల్లర కాయిన్‌లు లభించినట్టు సిబ్బంది చెప్పారు. దేవస్థానం చైర్మ¯ŒS రాయల విజయ భాస్కరరావు, ఈవో ఎన్‌.సతీష్‌కుమార్‌ పర్యవేక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement