పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ | RDO check the pushkar ghat | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

Published Tue, Jul 26 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

బుగ్గమాధవరం (మేళ్లచెర్వు): మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్, తహసీల్దార్‌ శ్రీదేవి, సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ.రవికుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement