ఘనంగా బోనాల పండుగ
ఆత్మకూర్(ఎస్) : మండల వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. నసీంపేట, తుమ్మలపెన్‌నహడ్, కోటపహడ్, శెట్టిగూడెం,పాతర్లపహడ్, ఇస్తాళ్లాపురం, నెమ్మికల్లు, పాతసూర్యాపేట, ఏనుబాములలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు.