ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్‌గేట్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్‌గేట్ వద్ద గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించారు.
బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.