అండర్–19 క్రికెట్‌కు జిల్లా విద్యార్థిని
ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్–19 క్రికెట్ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్ జట్టుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం యు. మాధవరావు తెలిపారు.
లింగసముద్రం: ఇటీవల అనంతపురంలో జరిగిన బాలికల అండర్–19 క్రికెట్ పోటీల్లో పెదపవని భళేరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సజ్జ సాయిలక్ష్మి విశేష ప్రతిభ కనపరిచి సౌత్‌జోన్ జట్టుకు ఎంపికైనట్లు హెచ్‌ఎం యు. మాధవరావు తెలిపారు. ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు.