విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం | student harrased by lecturer in kurnool | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం

Published Tue, Sep 15 2015 12:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం

విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం

కర్నూలు: జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ లెక్చరర్ కీచకపర్వానికి తెరతీశాడు. తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్‌పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement