అరవపల్లి మండలం కొమ్మాలలో విషాదం చోటుచేసుకుంది.
అరవపల్లి మండలం కొమ్మాలలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదిగామ మల్లయ్య(35) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటేసింది. హుటాహుటిన 108 వాహనంలో సూర్యాపేటకు తరలించగా..చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందాడు.