సిరిసిల్లలో ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | The person with financial difficulties to commit suicide | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Published Tue, Jul 26 2016 4:21 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

The person with financial difficulties to commit suicide

 సిరిసిల్ల మండలకేంద్రంలో పాతిపాక మురళీమోహన్(43) అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement