ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య | The suicide of the young man | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

Published Fri, Sep 23 2016 12:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

The suicide of the young man

గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో అభినయ్(16) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య ప్రేమతో చేరదీయడలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement