గోదావరిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా బాసరలో శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన యువకుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఇది గుర్తించిన గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి పోలీసులకు అప్పగింఆచరు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
Published Fri, Aug 5 2016 4:51 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement