నేడు సాక్షి ఆధ్వర్యంలో చర్చా వేదిక | Today, the discussion forum under the auspices of the witness | Sakshi
Sakshi News home page

నేడు సాక్షి ఆధ్వర్యంలో చర్చా వేదిక

Published Thu, Sep 8 2016 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Today, the discussion forum under the auspices of the witness

అనంతపురం అర్బన్‌ :
‘అనంతపురం కరువు, సాగునీటి ప్రాజెక్టులు – మన బాధ్యత’ అనే అంశంపై  సాక్షి ఆధ్వర్యంలో గురువారం చర్చావేదిక జరగనుంది. ఉదయం 10 గంటలకు స్థానిక లలితకళాపరిషత్‌లో నిర్వహిస్తున్న ఈ చర్చావేదికలో  సీపీఎం, సీపీఐ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఐద్వా, మహిళా సమాఖ్య, సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు సంఘాలు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.

సాగునీటి రంగ నిపుణులు, రచయితలు, మేధావులు, సీనియర్‌ పాత్రికేయులు కూడా హాజరుకానున్నారు. జిల్లాలో వర్షాభావంతో ఎండిన పంటలు, ప్రభుత్వ బాధ్యత, హంద్రీ–నీవా, హెచ్‌ఎల్‌సీ ద్వారా జిల్లా కోటా కింద రావాల్సిన నీటిని ఎలా సాధించుకోవాలనే అంశాలపై చర్చించడంతో పాటు సూచనలను చేస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement