- నేడు సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై సమావేశంలో చర్చ
- ఏవోబీ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు మావోయిస్టులకు నేడు అంత్యక్రియలు నిర్వహణకు పోలీసులు ఏర్పాట్లు
-
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ. దీన దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
- జమ్ముకశ్మీర్ లో పాఠశాలలపై జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు
- ఢిల్లీలో నేడు 'అమరావతి' నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ
- నేడు విజయవాడలో కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం. హాజరుకానున్న దిగ్విజయ్ సింగ్
- నేటి నుంచి డ్వాక్రా సంఘాల ఖాతాల్లోకి డబ్బులు జమ. డ్వాక్రా మహిళలకు రూ.3వేల చొప్పున జమ చేయనున్న ఏపీ సర్కార్
- నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జన చైతన్యయాత్రలో పాల్గొననున్న సీఎం
- నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక కమిటీ వద్ద సభ్యత్వ నమోదులో పాల్గొననున్న చంద్రబాబు
- నేటి నుంచి తిరుపతి ఎస్వీయూలోని తెలుగు విభాగంలో జాతీయస్థాయి సదస్సు. రామానుజాచార్యుడి విశిష్టఅధ్వైతం-తెలుగు సాహిత్యం అంశంపై సదస్సు
- నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
టుడే అప్ డేట్స్
Published Tue, Nov 1 2016 6:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
Advertisement
Advertisement