గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి | two killed in hit and run crash in west godavari district | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

Published Thu, Sep 22 2016 8:48 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

two killed in hit and run crash in west godavari district

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జెరం గ్రామంలో బుధవారం బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement