లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి | Two youth died in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

Published Mon, Jun 6 2016 3:16 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Two youth died in road accident

మడికొండ (వరంగల్ జిల్లా) : మడికొండలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కె.సముద్రం గ్రామానికి చెందిన బోదాన్ నరేష్(20), సీతాని శీను(21) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు వెళుతుండగా వేగంగా వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి లారీ కింద పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement