దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం
Published Thu, Aug 18 2016 2:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
దామరచర్ల: ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలోని పుష్కర ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానమాచారించారు.
Advertisement
Advertisement