శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం | water levels in srisailam project | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం

Published Tue, Jul 26 2016 1:04 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

water levels in srisailam project

శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిచేరడంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 802 అడుగులు కాగా పూర్తి స్థాయి 885 అడుగులు. భారీ వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో బాగా పెరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement