నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ | ysrcp leaders demands for arrested on mla attack case | Sakshi
Sakshi News home page

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ

Published Sun, Jun 26 2016 2:28 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ - Sakshi

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ

చిత్తూరు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్పై దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

ఆదివారమిక్కడ నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోలీస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement