జాబ్ @ సర్టిఫికేషన్స్
సర్టిఫికేషన్స్.. ఉద్యోగాన్వేషణలో అకడమిక్ డిగ్రీలతోపాటు ఉపయోగపడే ముఖ్య సాధనాలు. వీటి ద్వారా ఆయా రంగాల్లో కంపెనీల అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వ్యవధిలో ఉండే ఈ సర్టిఫికేషన్స్ జాబ్ మార్కెట్లో అభ్యర్థులను ముందు నిలుపుతాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌లో సర్టిఫికేషన్స్ వివరాలు..
సీఎస్‌ఈ
శాప్
రోబోటిక్స్
టెస్టింగ్
ఒరాకిల్, ఎస్‌క్యూఎల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్
లైనక్స్
మెయిన్ ఫ్రేమ్స్
ఇన్మర్మేషన్ సెక్యూరిటీ
ఎథికల్ హ్యాకింగ్
సీ, సీ++, జావా, హెచ్‌టీఎంఎల్, డాట్‌నెట్
రెడ్ హ్యాట్
ఈసీఈ
సిస్కో
సీసీఎన్‌ఏ, సీసీటీపీ
వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీ
పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్)
క్యాడ్, క్యామ్, మైక్రోవేవ్
ఆటో క్యాడ్
టెక్నికల్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్
బిల్డింగ్ డిజైనింగ్
ఇంటీరియర్ డిజైనింగ్
స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైనింగ్
3డీ ప్రింటింగ్
జియో ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్
ఈఈఈ
సర్క్యూట్ అనాలసిస్
పవర్ సిస్టమ్ అనాలసిస్
లీనియర్ సిస్టమ్ అనాలసిస్
పీఎల్‌సీ టెక్నీషియన్
డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్