ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం? | total angle of a triange ? | Sakshi
Sakshi News home page

ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం?

Published Tue, Aug 20 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం?

ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం?

 గణిత శాస్త్రం
 రేఖా గణితం
 1.    తలంలోని n సరేఖీయ బిందువుల ద్వారా  గీయగల రేఖల సంఖ్య?
     ఎ)     బి)
        సి)     డి) 1
 
 2.    సరళరేఖకు గల చివరి బిందువుల సంఖ్య?
     ఎ) 0   బి) 1    సి) 3    డి) 2
 
 3.    (3x–5)°,(x+10)°, (4x+5)°Ë$ త్రిభుజ కోణాలైతే ఆ త్రిభుజంలోని పెద్ద కోణం?
     ఎ) 90°  బి) 89°    సి) 79°    డి) 92°
 
 4.    DABCÌZAB=AC, ÐA=50నిఅయితే వఆ విలువ?
     ఎ) 50° బి) 60°    సి) 65°    డి) 130°
 
 5.    ఒకే తొలి బిందువుతో గీయగల కిరణాల సంఖ్య?
     ఎ) 1     బి) 2    సి) అనంతం       డి) 0
 
 6.    ఒక త్రిభుజంలోని మూడు కోణాల నిష్పత్తి 1:2:3 అయితే అది..?
     ఎ) అల్పకోణ త్రిభుజం    
     బి) అధిక కోణ త్రిభుజం
     సి) లంబకోణ త్రిభుజం    
     డి) సమద్విబాహు త్రిభుజం
 
 7.    మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు ద్వారా పోతే అవి..?
     ఎ) సమాంతర రేఖలు    
     బి) అనుషక్త రేఖలు
     సి) రేఖా ఖండాలు    
     డి) శూన్య రేఖలు
 
 8.    కింది ఏ కొలతలతో త్రిభుజాన్ని ఏర్పర చలేం?
     ఎ) 6 సెం.మీ, 8 సెం.మీ, 18 సెం.మీ.    బి) 8 సెం.మీ, 10 సెం.మీ, 12 సెం.మీ.    సి) 9 సెం.మీ, 9 సెం.మీ, 9 సెం.మీ.    
     డి) 10 సెం.మీ, 18 సెం.మీ, 9 సెం.మీ.
 
 9.    తలంలోని 8 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య?
     ఎ) 36  బి) 28    సి) 30    డి) 40
 
 10.    ÐA, ÐB Ë$ పూరక కోణాలైతే...
     ÐA +ÐB విలువ?
     ఎ) 180° బి) 360°    సి) 270°    డి) 90°
 
 11.    DPQRÌZ PQ=PR, ÐQ=42° అయితే ÐP విలువ?
     ఎ) 42° బి) 96°    సి) 84°    డి) 90°
 
 12.    పటంలో ్ఠ విలువ?
     ఎ) 98°   
     బి) 36°    సి) 62°    
     డి) 60°
 
 13.    తలంలోని రెండు రేఖలకు ఉమ్మడి బిందువు లేకుంటే అవి..?
     ఎ) లంబరేఖలు
     బి) ఏకీభవించే రేఖలు
     సి) సమాంతర రేఖలు    
     డి) ఖండన రేఖలు
 
 14.    DABCలో BCని పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణం 125ని. ÐB=70ని అయితే  ÐA విలువ?
     ఎ) 70° బి) 55°    సి) 90°    డి) 60°
 
 15.    Ðx, Ðy సంపూరక కోణాలైతే Ðx +Ðy  విలువ?
     ఎ) 90° బి) 180°    సి) 270°    డి) 360°
 
 16.    తలంలోని బిందువులు, సరళరేఖల మధ్య  సంబంధాలను తెలిపే ధర్మాలు?
     ఎ) ఆపాత ధర్మాలు       
     బి) సాంద్రత ధర్మాలు    
     సి) తుల్య ధర్మాలు     
     డి) రేఖీయ ధర్మాలు
 
 17.    ÐABCÌZÐA=80ని అయితే అ విలువ?
     ఎ) 80°       బి) 40°
     సి) 100°     డి) 90°
 
 18. కింది పటంలో x,y కోణాలు..?
     ఎ) బాహ్య కోణాలు బి) సాదృశ్య కోణాలు
     సి) అంతర కోణాలు  డి) ఏకాంతర కోణాలు
 
 19.    {పతి రేఖ దానికదే సమాంతరం అనేది?
     ఎ) సౌష్టవ ధర్మం     బి) సంక్రమణ ధర్మం
     సి) అపవర్తిత ధర్మం డి) పరావర్తన ధర్మం
 
 20.    సమబాహు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణం విలువ?
     ఎ) 120°   బి) 60°       సి) 90°    డి) 180°
 
 21.    సంపూరకాలైన కోణాల నిష్పత్తి 2:3 అయితే ఆ కోణాలు?
     ఎ) 36°, 54°     బి) 144°, 216°
     సి) 72°, 108°    డి) 108°, 62°
 
 22.    తలంలోని రెండు బిందువుల ద్వారా గీయగల వక్రాల సంఖ్య?
     ఎ) 1    బి) 0    సి) 2   డి) అనంతం
 
 23.    పటంలో l||m, Ð1=40ని అయితే Ð2 విలువ?
     ఎ) 40°   బి) 50°       సి) 60°    డి) 140°
 
 24.    180<q<360నిఅయిత్ఞే ఒక ?
     ఎ) అల్ప కోణం     బి) లంబ కోణం
     సి) అధికతర కోణం     డి) సరళ కోణం
 
 25.    సమద్విబాహు త్రిభుజంలో అసమాన భుజం అనేది..?
     ఎ) ఎత్తు    బి) భూమి    
     సి) కర్ణం    డి) నిర్వచించలేం
 
 26.     రేఖ.. ఝ రేఖకు సమాంతరం, ఝ రేఖ,     రేఖకు సమాంతరం అనేది?
     ఎ) సౌష్టవ ధర్మం    బి) పరావర్తన ధర్మం
     సి) సమాన ధర్మం    డి) సంక్రమణ ధర్మం
 
 27.    గడియారంలో 6 గంటల సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం?
     ఎ) శూన్య కోణం    బి) సరళ కోణం    సి) సంపూర్ణ కోణం    డి) లంబకోణం
 
 28.    ఒక త్రిభుజంలో ఒక బాహ్యకోణం 120ని. దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్ప త్తిలో ఉంటే అందులో ఒక కోణం?
     ఎ) 30°  బి) 40°    సి) 75°    డి) 80°
 
 29.    రెండు సమాంతర రేఖల మధ్య కోణం?
     ఎ) అనంతం    బి) 0°
     సి) 360°     డి) 180°
 
 30.     కింది వాటిలో సరికానిది..?
     ఎ) ఒక త్రిభుజంలో రెండు అల్పకోణాలు ఉండొచ్చు    
     బి) ఒక త్రిభుజంలో ఒక అధిక కోణం ఉండొచ్చు
     సి) ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు ఉండొచ్చు    
     డి) ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ
 
 31.    90°<q<180ని అయితే  ్ఞ ఒక ?
     ఎ) అల్పకోణం     బి) అధిక కోణం
     సి) అధికతరకోణం డి) సమకోణం
 
 32.    కింది పటంలో ఏకాంతర కోణాల జత?
     ఎ) Ð2, Ð6     బి) Ð3, Ð6
     సి) Ð4, Ð6    డి) Ð4, Ð8
 
 33.    ఒక లంబకోణ త్రిభుజంలో రెండు అల్ప కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అందులో ఒక కోణం 54ని అయితే రెండో కోణం?
     ఎ) 36ని  బి) 26ని    సి) 46ని    డి) 90ని
 
 34.    రెండు కోణాలు సమానం, పూరకాలు.. అయితే ఒక్కొక్క కోణం విలువ?
     ఎ) అల్పకోణం
     బి) అధిక కోణం
     సి) లంబ కోణం    
     డి) సరళ కోణం
 
 35.    పటంలో AB||CD, BC||DE అయితే ్ఠ విలువ?
     ఎ) 50°  బి) 60°    సి) 120°    డి) 30°
 
 36.    ఒక జత ఏకాంతర కోణాలు సమానమైతే ఆ రేఖలు?
     ఎ) ఏకీభవించే రేఖలు    
     బి) ఖండన రేఖలు
     సి) సమాంతర రేఖలు    
     డి) లంబంగా ఖండించుకొనే రేఖలు
 
 37.    పటంలో l||BC, అయితే కోణం x విలువ?
     ఎ) 50°  బి) 55°    సి) 70°    డి) 75°
 
 38.    x°, (x+20ని) సంపూరక కోణాలు అయితే ్ఠ విలువ?
     ఎ) 90°      బి) 100°
     సి) 180°    డి) 80°
 
 39.    ఒక త్రిభుజంలోని రెండు కోణాలు పూరకాలు అయితే అది?
     ఎ) అల్పకోణ త్రిభుజం     
     బి) లంబకోణ త్రిభుజం
     సి) అధిక కోణ త్రిభుజం
     డి) సమబాహు త్రిభుజం
 
 40.    కింది పటంలో అఆ్ఢ్ఢఇఈ అయితే ÐBCD?
     ఎ) 50°  
     బి) 30°    సి) 40°    డి) 140°
 
 41.    ఒక త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం?
     ఎ) 180°      బి) 270°    
     సి) 360°    డి) 90°
 
 42.    DABCÌZÐA=3ÐB, ÐC=2ÐB     అయితే త్రిభుజంలో ÐC విలువ?
     ఎ) 30°      బి) 45°    
     సి) 60°    డి) 90°
 
 43.    రెండు కోణాలు సంపూరకాలు, ఒకదానికి మరొకటి రెట్టింపైతే ఆ కోణాలు?
     ఎ) 50°, 100°     బి) 60°, 120°    
     సి) 30°, 60°    డి) 120°, 240°
 
 44.    సమబాహు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడిన బాహ్యకోణం విలువ?
     ఎ) 60°      బి) 180°
     సి) 90°    డి) 120°
 
 45.    ఒక త్రిభుజంలోని మూడు కోణాలు (x–2)°, (x+8)°, (x+9)నిఅయితే x విలువ?
     ఎ) 58°      బి) 60°
     సి) 55°    డి) 63°
 
 సమాధానాలు
 
 1) డి    2) ఎ    3) బి    4) సి    5) సి
 6) సి    7) బి    8) ఎ    9) బి    10) డి
 11) బి    12) సి    13) సి    14) బి    15) బి
 16) ఎ    17) బి    18) బి    19) డి    20) ఎ
 21) సి    22) డి    23) బి    24) సి    25) బి
 26) ఎ    27) బి    28) సి    29) బి    30) సి
 31) బి    32) సి    33) ఎ    34) ఎ    35) బి    36) సి    37) డి    38) డి    39) బి    40) సి    41) సి    42) సి    43) బి    44) డి    45) సి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement