కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం.. | Chandrababu Naidu cancelled Labour unions of agitations in TDP rule | Sakshi
Sakshi News home page

కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం..

Published Sat, Mar 29 2014 1:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం.. - Sakshi

కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం..

 ఆందోళనలపై ఉక్కుపాదం..
 ‘పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే కార్మిక సంఘా లనే రద్దు చేస్తా... ఐదారు వేల మందిని తీసుకొచ్చి ప్రదర్శన చేసినంత మాత్రాన భయపడేవాణ్ని కాదు...’ తమ సమ స్యలను నివేదించుకునేందుకు వచ్చిన విద్యా వలం టీర్ల మీద చంద్రబాబు విరుచుకు పడిన తీరిది.  
 
 ఉత్తుత్తి హామీలు
 రాష్ట్రంలో 2000 సంవత్సరం నాటికి లక్ష కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడి లక్ష్యాన్ని సాధిస్తాం
    - ముఖ్యమంత్రి ప్రకటన (19.10.96)
 గత ఏడాది 3203 కోట్లతో 52 మంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఈ ఏడాది 1003 కోట్లతో 26 కొత్త ప్రతిపాదనలు మాత్రమే అందాయి.     (18.7.97న పత్రికావార్త)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement