టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అన్ని రాజకీయపార్టీలకు అల్లుడైపోయాడు.... ఆయన మేనమామలు చిరంజీవి కాంగ్రెస్‌పార్టీలో ఉంటే...పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి బీజేపీ, టీడీపీలకు జై కొడుతున్నారు.
చంద్రబాబు
నా వెనుక మోడీ ఉన్నాడు..
నా వెనుక రామోజీ ఉన్నాడు..
నా వెనుక పవన్‌కల్యాణ్ ఉన్నాడు..
నా వెనుక బాలకృష్ణ ఉన్నాడు...
నా వెనుక జూ.ఎన్టీయార్ ఉన్నాడు..
జగన్
నా వెనుక ప్రజలు ఉన్నారు...
అన్ని పార్టీలకు ‘అల్లు’డే..!
టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అన్ని రాజకీయపార్టీలకు అల్లుడైపోయాడు....
ఆయన మేనమామలు చిరంజీవి కాంగ్రెస్‌పార్టీలో ఉంటే...పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి బీజేపీ, టీడీపీలకు జై కొడుతున్నారు. ఇక అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (శేఖర్‌రెడ్డి) ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరి వెంటనే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు. పాపం...చిరంజీవి రాజకీయాల్లో చేరి కొందరివాడు అయితే, ఆయన అల్లుడు అల్లు అర్జున్ మాత్రం ఇలా రాజకీయ పార్టీలన్నింటికీ అల్లుడైపోయాడు.
- ప్రవీణ్‌కుమార్ కాసం