ముగిసిన ఉపసంహరణ ఘట్టం | End of ZPTC and MPTC nominations withdrawal | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉపసంహరణ ఘట్టం

Published Mon, Mar 24 2014 4:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

End of ZPTC and MPTC nominations withdrawal

హైదరాబాద్:  ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను  రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపట్లో ప్రకటించనుంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.  11న ఫలితాలు ప్రకటిస్తారు.

 * ప్రకాశం జిల్లా దర్మి ఎంపీటీసీ-2 స్థానాన్ని వైఎస్ఆర్ సీపీ  కైవసం చేసుకుంది.

 * చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 287 మంది అభ్యర్థులు ఉన్నారు.

 * ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ  54 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 8 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement