మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఓటమి పాలయ్యారు.
మెదక్ : మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నుంచి బరిలోకి దిగిన ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. అదే విధంగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిలకు సైతం వెనుకబడి ఉన్నారు.