రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు: ప్రియాంక | I have no intention of entering politics, says Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు: ప్రియాంక

Published Mon, May 5 2014 3:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు: ప్రియాంక - Sakshi

రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు: ప్రియాంక

న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకు లేదని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని తాను భావించడం లేదని చెప్పారు.

ప్రియాంక రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలి, అమేథి లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ రెండు చోట్లా విస్తృతంగా పర్యటించారు. వరుసకు సోదరుడయ్యే బీజేపీ నేత వరుణ్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement