బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్పేట నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై దూసుకు వెళుతున్నారు. కాగా కూకట్పల్లి, ఉప్పల్ మేడ్చల్ లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.