'వంద పోలింగ్‌ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్‌' | MIM Rigging in karwan, baddam bal reddy allegation | Sakshi
Sakshi News home page

'వంద పోలింగ్‌ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్‌'

Published Sun, May 4 2014 1:00 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

'వంద పోలింగ్‌ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్‌' - Sakshi

'వంద పోలింగ్‌ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్‌'

హైదరాబాద్: హోంగార్డులకు, జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలని బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి భర్తపై ఇసుక మాఫియా చేసిన హత్యాయత్నంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 7 నుంచి 12 వరకు కిషన్‌రెడ్డి.. వారణాసిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

కార్వాన్‌లో 100 పోలింగ్‌కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్‌ చేసిందని బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోపించారు. అధికారులపై, ఎంఐఎం కార్యకర్తలపై విచారణ జరిపించాలని, ఈ వంద పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement