గల్లా అరుణకు చేదు అనుభవం | People questioned Galla Aruna | Sakshi
Sakshi News home page

గల్లా అరుణకు చేదు అనుభవం

Apr 26 2014 7:39 PM | Updated on Aug 14 2018 4:21 PM

గల్లా అరుణ కుమారి - Sakshi

గల్లా అరుణ కుమారి

మాజీ మంత్రి గల్లా అరుణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది.

చిత్తూరు: మాజీ మంత్రి గల్లా అరుణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. పాకాల మండలం పామిరెడ్డిపల్లి  గ్రామంలో ప్రజలు గల్లా వాహనంపై దాడి చేశారు.  కారు అద్దాలు పగులగొట్టారు. పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారని ఆమెను నిలదీశారు.

 20 ఏళ్లుగా అధికారాలు అనుభవించి, నియోజకవర్గానికి ఏం చేశారని ప్రజలు మండిపడ్డారు. స్థానికుల నిరసనకు వ్యతిరేకంగా గల్లా అరుణ  రోడ్డుపై బైఠాయించారు. అరుణ చంద్రగిని నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement