వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి | tdp candidate supporters attack ysr congress party workers in nuziveed | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి

Published Mon, May 12 2014 1:51 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

tdp candidate supporters attack ysr congress party workers in nuziveed

నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు టీడీపీ అభ్యర్థి అనుచరులు దాడులకు తెగబడ్డారు. నూజివీడులో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామంటూ తెలుగు తమ్ముళ్లు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ అనుచరులు ఈ దాడులు చేశారు. కాగా టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని వైఎస్ఆర్సీపీ ఖండించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement